Summer : తెలంగాణలో ఎండలు(Heat) మండుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో 43. 5 , కనగల్లో 43.4 , మాడుగుపల్లిలో 43.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Temperatures: నేడు , రేపు వడగాలులు వీచే అవకాశాలు… ప్రజలు బయటకు రావొద్దు!
తెలంగాణ లో ఈరోజు, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎండలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రజలెవరూ కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Translate this News: