Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేసింది. రెండు, మూడు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తెలిపింది.

New Update
Skill Scam Case: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

Skill Scam Case:స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. రెండు, మూడు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం తెలిపింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అత్యవసర పని ఉందని.. మధ్యలోనే కేసుల విచారణ నిలిపివేసింది. ఈరోజు జాబితాలో 35 తర్వాత ఉన్న కేసులన్నీ రెండు మూడు వారాల తర్వాత విచారిస్తామని జస్టిస్ బేలా త్రివేది తెలిపింది. వాయిదా వేసిన కేసుల జాబితాలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ ఉంది.

Advertisment
తాజా కథనాలు