Joint Pains : కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?

ఈ మధ్య కాలం వయసుతో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. అయితే ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? ఇవి తగ్గాలంటే ఏం చేయాలి..? అనే దాని పై పూర్తి అవగాహన కల్పించారు డా. శ్రీహరి రెడ్డి. ఆయన చెప్పిన వివరాల కోసం ఈ వీడియోను చూడండి.

New Update
Joint Pains : కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?

Why Joint Pains Will Come : ఈ మధ్య కాలం వయసు(Age) తో సంబంధం చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు(Joint Pains). ఈ సమస్య ఉన్న వారిలో ఉదయం లేవగానే కాళ్ళు, చేతులు నొప్పులుగా ఉండడం, కదిలించలేకపోవడం, బిగ్గుసుకుపోయినట్లుగా అనిపిస్తుంటుంది. అసలు ఈ సమస్యకు కారణం ఏంటి అనే దాని పై చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు.

Also Read: Venkatesh: ముచ్చటగా మూడోసారి.. వెంకీ మామతో రావిపూడి కొత్త ప్రాజెక్ట్ ..!

అయితే తాజాగా డా. శ్రీహరి రెడ్డి(Dr. Sri Hari Reddy) ఆర్టీవీ హెల్త్ ఛానెల్(RTV Health Channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కీళ్ల నొప్పిలకు సంబంధించి పూర్తి వివరాలను అందించారు. అసలు కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి..? వాటిలో ఎన్ని రకాలు ఉంటాయి..? కీళ్ల నొప్పులకు పరిస్కారం ఏంటి..? అనే అంశాల పై అవగాహన కల్పించారు.

ముఖ్యంగా కీళ్ల నొప్పులు రెండు కారణాల చేత వస్తాయని. ఒకటి రోగనిరోధక శక్తి(Immunity Power) దెబ్బ తినడం ద్వారా , మరొకటి వయసు పై బడడం, కీళ్లు అరిగిపోవడం ద్వారా వస్తుందని.. దీన్నే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారని తెలిపారు. ఆయన చేప్పిన  మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.

Also Read: Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?

Advertisment
Advertisment
తాజా కథనాలు