BJP MP Candidate Madhavi Latha: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయింది. బేగంబజార్ మాస్క్ దగ్గర బాణం వదిలిన వ్యవహారంపై మాధవి లతపై కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభ యాత్రలో మాధవి లత బాణం వదిలిన సంగతి తెలిసిందే. కాగా మసీద్ వైపు చూపుతూ మాధవి లత బాణం ఎత్తి చూపడాన్ని ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది.
పూర్తిగా చదవండి..BJP MP Candidate Madhavi Latha: హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు
TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు అయింది. బేగంబజార్ మాస్క్ దగ్గర బాణం వదిలిన వ్యవహారంపై మాధవి లతపై కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభ యాత్రలో మాధవి లత బాణం వదిలిన సంగతి తెలిసిందే.
Translate this News: