Hair Fall: జుట్టు రాలుతోందా .. స్నానం చేశాక పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..!

చాలా మందికి జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. పోషకాహార లోపాలు, హెయిర్ ట్రీట్ మెంట్స్ ఈ సమస్యకు ఎక్కువగా కారణమవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్ N. భావన (డెర్మటాలజిస్ట్). జుట్టు రాలే సమస్యకు సంబంధించి డెర్మటాలజిస్ట్ భావన అందించే టిప్స్ కోసం వీడియోలోకి వెళ్ళండి.

New Update
Hair Fall: జుట్టు రాలుతోందా .. స్నానం చేశాక పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..!

Hair Fall: ఈ మధ్య కాలం వయసు, జెండర్ తో సంబంధం లేకుండా చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య జుట్టు రాలడం. అయితే తాజాగా డాక్టర్ N. భావన (డెర్మటాలజిస్ట్) ఆర్టీవికీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో జుట్టు రాలే సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలను అందించారు. అసలు జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటీ..? ఎలాంటి ఆహారాలు, జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు పెరుగుదలకు సహాపడుతుంది అనే విషయాల పై అవగాహన కల్పించారు.

పోషకాహార లోపాలు, జీవన శైలి అలవాట్లు ఈ సమస్యకు ముఖ్య కారణమని తెలిపారు. అలాగే తరచూ జుట్టుకు హీట్ ట్రీట్ మెంట్స్ చేయించడం, హానికరమైన కెమికల్స్ తో కూడిన ప్రాడక్ట్స్ వాడడం కూడా దీనికి కారణమని చెప్పారు. మరిన్ని వివరాల కోసం కింది వీడియోను చూడండి.

Also Read: Ugadi Festival: ఉగాది గురించి మీకు ఈ విషయాలు తెలుసా..?

Also Read: Bone Cancer: బోన్ క్యాన్సర్ అంటే ఏమిటి..? దాని లక్షణాలు ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

Advertisment
Advertisment
తాజా కథనాలు