Hair Growth Tips : గ్రీన్ టీతో పొడవాటి జడ.. ఏంటి షాకవుతున్నారా..! అదెలానో తెలుసుకోండి.
ఈ మధ్య కాలం చాలా మందిని బాధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్. జుట్టు ఒత్తుగా పెరగడానికి ఈ ఇంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. రోస్మెరీ ఆయిల్, ఎగ్ మాస్క్, ఆనియన్ జ్యూస్ , అలోవెరా జెల్, మెంతి పొడి మిశ్రమాలు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గిస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T165214.669-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-16-8-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hair-loss-solution-home-remedies-beauty-tips-jpg.webp)