Pratap Dudhat : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పెళ్లి చేసుకోకపోవడంపై కొంతకాలంగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా దీనిపై ఇటీవల బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు మగతనం లేదని, అందుకే పెళ్లికి భయపడుతున్నాడంటూ ఆరోపించారు. అయితే దీనిపై గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ దుదత్ ఘాటుగా స్పందించాడు. "రాహుల్ గాంధీతో మీ తల్లీ కూతుళ్లను పడుకోనివ్వండి. అప్పుడు ఆయన నపుంసకుడో కాదో మీకు తెలుస్తుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Srileela: తండ్రి వయసున్న వ్యక్తితో శ్రీలీల సరసాలు.. ఇండస్ట్రీలో గుసగుసలు!
కాంగ్రెస్ డీఎన్ఏ ఇలాగే మాట్లాడుతుంది..
ఇక దీనిని నెట్టింట షేర్ చేస్తున్న బీజేపీ నాయకులు.. ఇతరుల సోదరీమణులు, కుమార్తెలపై కాంగ్రెస్ ఆలోచనలు వినండి. రాహుల్ గాంధీ మగతనాన్ని కొలిచేందుకు మీ సోదరి కూతుర్ని పంపండి అని కాంగ్రెస్ నేత ప్రతాప్ దుదత్ స్పష్టంగా చెప్పారు. ఈ ప్రకటన ఎంత నీచమైనది. ప్రతాప్ దుదత్ మాత్రమే కాదు కాంగ్రెస్ డీఎన్ఏ ఇలాగే మాట్లాడుతుందంటూ మండిపడుతున్నారు.
Gujarat: వాళ్లను పంపించి రాహుల్ నపుంసకుడో కాదో చెప్పమనండి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నపుంసకత్వంపై గుజరాత్ కాంగ్రెస్ నేత ప్రతాప్ దుదత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మొగాడో కాదో తెలియాలంటే.. 'ఆయనతో మీ తల్లీ కూతుళ్లను పడుకోనివ్వండి' అంటూ విమర్శకులకు చురకలంటించారు. వీడియో వైరల్ అవుతుంది.