World’s Largest Elevator in Jio World Centre: ఇప్పుడు ప్రతీ బిల్డింగ్‌లో లిప్ట్ ఉండటం చాలా సర్వ సాధారణం అయిపోయింది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లో ఇవి ఉంటాయి. మామూలుగా అయితే ఇవి ఒక 20 మహా అయితే 30 మంది ఒకేసారి ప్రయాణించే అంత కెపాసిటీని కలిగి ఉంటాయి. కానీ ముంబయ్ జియో వరల్డ్ సెంటర్లో ఏకంగా ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్ మెంట్ అంత లిఫ్ట్ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ అయిన దీని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లిఫ్ట్‌లో నిల్చో వచ్చును. కూర్చోవచ్చు…కవాలంటే హాయిగా పడుకోవచ్చును కూడా. అదేంటో మీరు కూడా చూడాలనుకుంటున్నారా… అయితే ఈ కింద వీడియో మీద మీరు ఒక లుక్కేసేయండి.
పూర్తిగా చదవండి..Largest Elevator: ఇల్లంత లిఫ్ట్..ప్రపంచంలోనే అత్యంత పెద్దది..ముంబయ్ వరల్డ్ జియో సెంటర్లో
ముంబయ్‌లోని ఓ లిఫ్ట్ తెగ వైరల్ అవుతోంది. 200మంది కెపాసిటీతో..చిన్న సైజు అపార్ట్మెంట్ అంత ఉన్న ఈ లిఫ్ట్ ముంబయ్ వరల్డ్ జియో సెంటర్లో ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Translate this News: