Telangana Elections 2023: వాళ్లంతా బచ్చాగాళ్లు..పటాన్ చెరులో ఎగిరేది గులాబీ జెండా...గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్...!!
సినిమా యాక్టర్లను వచ్చినా...పవన్ కల్యాణ్ ను తీసుకొచ్చినా..నార్త్ లీడర్లను తీసుకువచ్చినా...తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులంతా బచ్చాగాళ్లు...గాళ్లతో నాకేం పోటీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పటాన్ చెరు అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం..పటాన్ చెరులో గులాబీ జెండా ఎగరడం పక్కా అన్నారు. కాంగ్రెస్, బీజేపీ తమకు పోటే కాదని...ఇక్కడ పోటీ చేస్తున్నవారంతా బచ్చాగాళ్లని కొట్టిపారేశారు. పార్టీలు మారే నాయకులను ప్రజలు పట్టించుకోరన్నారు. అసలు పటాన్ చెరులో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ఆర్టీవీతో గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక ఇంటర్య్వూ పూర్తి వీడియోను చూడండి.

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">
ఇది కూడా చదవండి: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం…భయంతో పరుగులు పెట్టిన జనం..!!