GADDAR JAYANTHI : అధికారికంగా ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలు
ప్రజా యుద్దనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది..ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసారు.జనవరి 31న ఈ వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.