Odisha: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఉన్న ఒక పబ్లిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ లో ఖాళీగ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరింది. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (Direct Recruitment) ప్రాతిపదికన 3 పోస్టులను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని తెలిపింది.
సూపరింటెండింగ్ ఇంజినీర్: 01
జూనియర్ సూపరింటెండెంట్: 02
విద్యార్హతలు:
బ్యాచిలర్ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
ఇది కూడా చదవండి : Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
వయసు:
సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు 57 ఏళ్లు, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు:
రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 ఫిబ్రవరి 5 చివరి తేది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2024 మార్చి 5.
అధికారిక వెబ్‌సైట్: www.iiserbpr.ac.in