JOBS: IISERలో ప్రభుత్వ ఉద్యోగాలు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఒడిశాలోని బెర్హంపూర్ 'పబ్లిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రతిపాదికన 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 5వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. By srinivas 29 Jan 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Odisha: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఉన్న ఒక పబ్లిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ లో ఖాళీగ ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరింది. ఈ మేరకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (Direct Recruitment) ప్రాతిపదికన 3 పోస్టులను భర్తీ చేయనుండగా ఆసక్తిగల అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలని తెలిపింది. Press conference on Yuva Sangam Phase-IVhttps://t.co/odI5Dy0byN @EduMinOfIndia @EBSB_Edumin @dpradhanbjp @EBSB_YuvaSangam @CU_Himachal#YuvaSangam #EkBharatShreshthaBharat #yuvasangamphase4 #Himachal #Odisha #IISERBerhampur pic.twitter.com/22fZiPOygj — IISER Berhampur (@IISER_BERHAMPUR) January 26, 2024 సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 జూనియర్ సూపరింటెండెంట్: 02 విద్యార్హతలు: బ్యాచిలర్ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం. ఇది కూడా చదవండి : Kishan Reddy: కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువ.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వయసు: సూపరింటెండింగ్ ఇంజినీర్ పోస్టులకు 57 ఏళ్లు, జూనియర్ సూపరింటెండెంట్ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2024 ఫిబ్రవరి 5 చివరి తేది. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2024 మార్చి 5. అధికారిక వెబ్‌సైట్: www.iiserbpr.ac.in #odisha #iiser-berhampur #direct-recruitment #3-govt-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి