YSRCP Office: వైసీపీకి షాక్.. మరో పార్టీ కార్యాలయానికి నోటీసులు

AP: రాయచోటి వైసీపీ కార్యాలయానికి కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేరు మీద నోటీసులు అందజేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు.

New Update
All Party Meeting: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: వైసీపీ డిమాండ్

YSRCP Office:వైసీపీకి వరుస షాకులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలు వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు ఇవ్వగా.. తాజాగా రాయచోటి వైసీపీ కార్యాలయానికి కడప అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేరు మీద నోటీసులు అందజేశారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు అధికారులు. ఏడు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు.

Advertisment
తాజా కథనాలు