Gold Rate Today: బంగారం కొనాలని అనుకునే వారికి ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే, బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఇక బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారి పరిస్థితి అదేవిధంగా ఉంటుంది. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో తెలీదు. ఈరోజు ఒక రేటు వద్ద బంగారం కొంటే మర్నాడు ఉదయానికి అది భారీగా తగ్గిపోయి షాక్ ఇవ్వడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు రేటు పెరిగింది రేపు చూద్దాం అని అనుకుంటే మర్నాడు ఆ బంగారం ధర అమాంతం పెరిగిపోయి పసిడి ప్రియుల ఆశల మీద నీళ్లు జల్లే పరిస్థితి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Gold Rate Today: బంగారం ధర అలా.. వెండి ధరలు ఇలా.. ఈరోజు గోల్డ్ రేట్స్ ఇవే..
హైదరాబాద్ లో నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. నవంబర్ 4వ తేదీన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో రూ.56,600ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,750 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Translate this News: