Gold Price Today: పసిడి ప్రియులకు భారీ షాక్..ధరలకు రెక్కలొచ్చాయి!

బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 గా కొనసాగుతోంది.

Gold Rate Today : బిగ్‎షాక్...ఒక్కరోజే రూ. 750 పెరిగిన బంగారం ధర..తులం ధర ఎంతుందంటే..?
New Update

Gold Price Today: బంగారం కొనాలి అనుకునే వారికి రోజురోజుకి షాక్‌ తగులుతోంది. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా పెరిగి..పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగారం ధరలు నేటి మార్కెట్‌ లో క్రమంగా పెరిగాయి.

నేడు అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 10 పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై కూడా రూ. 10 పెరిగింది. దీంతో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 గా కంటిన్యూ అవుతోంది . 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 గా కొనసాగుతోంది.

Also Read: విజయనగరం రైలు ప్రమాదం పెరుగుతున్న మృతుల సంఖ్య

వెండి ధర మాత్రం గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది.. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలు దేశీయ మార్కెట్లో ఏ విధంగా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,710 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 960 గా కంటిన్యూ అవుతోంది

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rate) రూ. 57, 410 గా ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ. 62.630 గా కొనసాగుతోంది. కోల్‌ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,410 లు ఉండగా..24 క్యారెట్ల పసిడి ధర రూ. 62, 630 వద్ద కొనసాగుతుంది. రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ. 57, 560 లు ఉండగా..24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 780 గా నమోదు అయ్యింది.

బెంగళూరులో నగరంలో ధరలు 22 క్యారెట్లు రూ. 57,410 లు పలుకుతుండగా..24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62, 630 లుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 410 లు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 630 లుగా ఉంది. బంగారం ధరలు సోమవారం స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది.

చెన్నైలో కిలో వెండి రూ. 77,500 లు ఉండగా, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా కిలో వెండి ధర రూ. 74, 600 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 74, 250 లుగా ఉండగా..హైదరాబాద్‌లో (Hyderabad) కిలో వెండి ధర రూ. 77, 500 గా ఉంది.

Also Read: మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్

#gold-price-today #gold-rate-in-hyderabad #gold-rate-today
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe