దీపావళి పండుగ ముందు వరకూ కొద్దికొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు..పండుగలు అయిపోయిన తరువాత బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో బంగారం ధరలు సుమారు రూ. 1000 వరకు పెరిగాయి. నవంబర్ 15న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55, 950 ఉండగా , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56 , 850 గా ఉంది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62, 020 గా ఉంది.
వారం రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు పెరగడంతో కొనాలనుకునే వారికి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57 వేలు గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,170 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56, 850 లుగా ఉంది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,150 లుగా ఉంది. ఇక తెలంగాణ హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56, 850 గా ఉది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62, 020 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56, 850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,020 గా ఉంది.
బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. బుధవారం రోజున మార్కెట్ లో రూ. 400 తగ్గిన కేజీ వెండి ప్రస్తుతం రూ. 79 వేలుగా ఉంది.
Also read: శంకర్ నేత్రాలయ అధిపతి బద్రీనాథ్ కన్నుమూత!