New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/getha-jpg.webp)
తాజా కథనాలు
విజయనగరంలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ తగిలింది. రెబెల్‌గా నామినేషన్ వేసిన టీడీపీ నాయకురాలు మీసాల గీతకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. బరి నుంచి తప్పుకోని మీసాల గీతను టీడీపీ బుజ్జగించినా ఫలితం కనిపించనట్లు తెలుస్తోంది.