Meesala Geetha: అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా: మీసాల గీత
విజయనగరం నియోజకవర్గ టీడీపీలో నియంత పాలన ఎక్కువైందన్నారు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థి మీసాల గీత. RTVతో ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తనను కోరుకుంటున్నారన్నారు. అందుకే ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినట్లు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/getha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-34-jpg.webp)