Cleaning Tips: ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు అందరికి ఉంటుంది. కొందరైతే ఉదయమే కాదు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కూడా టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారు.బట్టలపై టీ మరకలను తొలగించడానికి కొన్ని సులభమైన మార్గాలన్నాయి. వాటి సహాయంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు బట్టలు మెరిసేలా చేయవచ్చు. ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు హోమ్ మేకర్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఫర్నీచర్, కిచెన్, దుస్తుల విషయంలో ఎక్కవ జాగ్రత్తగా తీసుకుంటారు. ఏదైనా మరకలు అంటినప్పుడు తొలగించేందుకు సింపుల్ చిట్కాల కోసం సెర్చ్ చేస్తారు. ఈ సమయంలో ఎలాంటి సమయం, డబ్బు, శ్రమ వృధా కాకుండా.. దుస్తులపై టీ మరకలను ఎలా తొలగించాలో సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cleaning Tips: పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు..ఈ ఇంటిచిట్కాలతో మీ బట్టలపై టీ మరకలు ఇట్టే పోతాయ్!
డబ్బు, శ్రమ వృధా కాకుండా.. దుస్తులపై టీ మరకల ఇంటిచిట్కాలు ఉన్నాయి. బట్టలపై టీ మరకలను శుభ్రం చేయడానికి బంగాళాదుంపల, నిమ్మకాయ బెస్ట్. ఈ రెండిటిని ఉపయోగించి బట్టలపై దుస్తులు ఎలా తొలగించుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
Translate this News: