ASRB Recruitment 2023: అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ASRB) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తన అధికారిక వెబ్సైట్లో 368 ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఇతరుల పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మకమైన సంస్థలో జాబ్ తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం సెప్టెంబర్ 8లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ASRB రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, అర్హత, వయోపరిమితి, ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి.
పూర్తిగా చదవండి..Recruitment news: రూ.2,18,200 శాలరీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. డిటైల్స్ చెక్ చేసుకోండి!
368 సైంటిస్టుల పోస్టుల ఖాళీలను అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్(ASRB) భర్తీ చేస్తోంది. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించాడానికి చివరి తేదీ సెప్టెంబర్ 8. ఎంపికైన వారికి నెలకు రూ. 1,44200 నుంచి రూ. 2,18,200 పే లభిస్తుంది. https://www.asrb.org.in/ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి.
Translate this News: