New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ganjayi.jpg)
Ap: గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి బ్యాచ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మనోహర్ తో పోలీసులు భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని మనోహర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న 8 మందిని త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రూ. 40వేల విలువైన రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తాజా కథనాలు