/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/g20-2-jpg.webp)
G20 Summit Delhi: ఢిల్లీ మొత్తం మారిపోయింది. పెళ్లి కూతురిలా ముస్తాబైంది. దేశ రాజధానిలో ఎక్కడ చూసినా అందమే కనిపిస్తోంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే లైట్లు, డెకరేషన్.. ఇలా ఢిల్లీ క్లీన్‌గా కనిపిస్తోంది. జీ20 సమ్మిట్(G20 summit)కి వివిధ దేశాల నుంచి అతిథిలు వస్తుండడంతో యావత్ ప్రపంచం చూపు ఢిల్లీపైనే పడింది. రేపు(సెప్టెంబర్ 09), ఎల్లుండి(సెప్టెంబర్ 10) జీ20 సమావేశాలు జరగనుండగా.. ప్రపంచ దేశాధినేతలు ఇండియాకు రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden), బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(sunak), ఆస్ట్రేలియా ప్రధాని ఆంధోని ఆల్బనిస్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, సౌదీ అరేబియా రాజు మొహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్ లాంటి ప్రముఖులు వస్తుండడంతో ఢిల్లీ మున్సిపల్ అధికారులు దేశరాజధానిని మరింత అందంగా మార్చారు. చారిత్రక కట్టడాలకు వేదికైన ఢిల్లీలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఢిల్లీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Spectacular show put up in Delhi for the #G20India2023 🤩🤩pic.twitter.com/v4NiMjlGYo
— Curly Jeevi (@curlykrazy07) September 6, 2023
Breaking News :
Area around Jama Masjid decorated with colourful lights, decorative umbrellas and flowers ahead of the G20 Summit.
Source - ANI #G20SummitDelhi #G20India2023 pic.twitter.com/FC1uaVPsbh
— Jan Ki Baat (@jankibaat1) September 7, 2023
Welcome to India! 🇮🇳🙏🏼
With the warmth of our hospitality and the magic of Tajness, we are honoured and delighted to welcome the esteemed delegates of the #G20LeadersSummit@g20org @tatacompanies @tajhotels #G20India #G20SummitDelhi #G20Bharat #G20India2023 #G20Delhi #G20Delhi pic.twitter.com/L19z4nGSKh
— Taj Palace, New Delhi (@tajpalacedelhi) September 8, 2023
It's more beautiful at night for G20 summit 🌍✨🇮🇳😍
Location: Pragati maidan 📍
Leaders from the most powerful nations in the world will flock to New Delhi for the G20 Heads of State and Government Summit to be held on September 8-10.#G20India2023 #G20SummitDelhi #NewDelhi pic.twitter.com/bwKUejdogV
— Delhi-NCR Weatherman 🌦️🥵⛈️🥶 (@SouravSaxena_17) September 7, 2023
भारत तैयार है!
Delhi Awaits #G20 World Leaders !!#G20India2023 #G20SummitDelhi pic.twitter.com/2WzVeivZ40— Kiren Rijiju (@KirenRijiju) September 7, 2023
Dear World,
BHARAT IS READY 🇮🇳#G20India2023 pic.twitter.com/tSriZ8lXtq
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 7, 2023
Dear World,
BHARAT IS READY 🇮🇳#G20India2023 pic.twitter.com/tSriZ8lXtq
— Shehzad Jai Hind (@Shehzad_Ind) September 7, 2023
Delhi Shining 🌟✨#G20India2023 pic.twitter.com/vhGVl5Oh2f
— Anu✳️अनु✳️انو (@NoteAnu_) September 6, 2023
Welcome G20 Countries.#G20Summit2023 #G20delhi #G20SummitDelhiFAQs #G20India #G20India2023 #G20ANIMALCRUELTY #G20StandWithKuki_Zo
Share and Retweet... pic.twitter.com/lUTM8VamtM
— Yogesh Rahar (@yogesh_rahar) September 4, 2023
Delhi Markets ready for #G20India2023 pic.twitter.com/c9mNE66VL4
— 🌞🆁 🅰 🅼🌞 🇮🇳 (@ramsthoughts) September 3, 2023
Delhi gets a dazzling facelift for G20 Summit 2023.pic.twitter.com/3ifs4JqvkC#G20Bharat#G20SummitDelhi#G20India#G20India2023
— Mr Bhatt 🚀 🇮🇳 (@spaceSbhatt) September 7, 2023
ఢిల్లీలో ఈ మూడు రోజులు ఆంక్షలు:
జీ20 సమావేశాల కారణంగా ఢిల్లీలో పోలీసులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. గూడ్స్ వాహనాలు, వాణిజ్య వాహనాలు, అంతర్ రాష్ట్ర బస్సులు, స్థానిక సిటీ బస్సులతో సహా వివిధ రకాల వాహనాలు మధుర రోడ్ (ఆశ్రమ చౌక్ దాటి), భైరాన్ రోడ్, పురానా క్విలా రోడ్, ప్రగతి మైదాన్ లోపల నడపడానికి అనుమతించరు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 వరకు ఈ రూల్స్ పాటించాలి. పాలు, కూరగాయలు, పండ్లు, వైద్య సామాగ్రి లాంటి నిత్యావసర వస్తువులను రవాణా చేసే గూడ్స్ వాహనాలతో పాటు చెల్లుబాటు అయ్యే 'నో ఎంట్రీ పర్మిషన్స్'తో ఢిల్లీలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. ఇక న్యూఢిల్లీ జిల్లాలోని మొత్తం ప్రాంతం సెప్టెంబర్ 8(ఇవాళ) ఉదయం 5 గంటల నుంచి సెప్టెంబర్ 10 రాత్రి 11:59 గంటల వరకు 'నియంత్రిత జోన్-I'గా గుర్తించారు. అయితే.. ఢిల్లీలో ఇప్పటికే ఉన్న బస్సులతో సహా అన్ని రకాల వాణిజ్య వాహనాలు రింగ్ రోడ్, రింగ్ రోడ్ దాటి ఢిల్లీ సరిహద్దుల వైపు రోడ్ నెట్‌వర్క్‌లో ప్రయాణించడానికి అనుమతిస్తున్నారు.
Delhi is looking absolutely stunning & fully ready to host #G20Bharat
From roads, lighting, fountains, large LED screens to Bharat Mandpam, Delhi is representing what India stands for today.
A modren developing country with bright future with roots in traditions!#G20SummitDelhi pic.twitter.com/wn16CnCqV5— Rita 🇮🇳 (@RitaG74) September 7, 2023
ALSO READ: ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు.. బైడెన్‌తో పాటు దేశానికి కొత్త అతిథి!