/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/TELANGANA-LOGO.jpg)
CM Revanth Reddy:గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాల చెల్లింపునకు నిధులు విడుదల చేసింది రేవంత్ సర్కార్. మల్టీపర్పస్ వర్కర్ల జీతాల కోసం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 మంది కార్మికులకు మే వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది. కాగా ఈరోజు పంచాయతీ రాజ్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో కొనసాగుతున్న పనుల ప్రగతిని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. జిల్లాల్లో జరుగుతున్న పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, శ్రీ @DamodarCilarapu, శ్రీమతి… pic.twitter.com/rZUej4nhac
— Telangana CMO (@TelanganaCMO) July 15, 2024