Abortion : చాలా దేశాల్లో అబార్షన్(Abortion) అనేది చట్టవిరుద్దం. ఒకవేళ చట్టబద్ధత ఉన్నా రాజ్యంగబద్ధత లేకుండా అబార్షన్ హక్కు ఉంటుంది. అయితే చరిత్రలో తొలిసారి అబార్షన్‌కు రాజ్యంగబద్ధత కల్పించింది ఫ్రాన్స్(France). విప్లవాలకు, పోరాటాలకు పుట్టిన దేశమైన ఫ్రాన్స్‌లో గర్భస్రావాన్ని మహిళల హక్కు(Abortion Is Women’s Right) గా మార్చారు. ఈ బిల్లును ఫ్రెంచ్ చట్టసభ సభ్యులు ఆమోదించారు. దీంతో ప్రపంచంలోనే అబార్షన్ ను రాజ్యాంగంబద్ధత ఇచ్చిన మొట్టమొదటి దేశంగా ఫ్రాన్స్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఈ బిల్లును ఫ్రెంచ్ పార్లమెంట్ లోని సభ్యులు ఏకంగా 780-72 ఓట్ల తేడాతో ఆమోదించారు.
పూర్తిగా చదవండి..Abortion Is Legal : చరిత్రలో ఇదే తొలిసారి.. అబార్షన్ హక్కులను లీగల్ చేసిన మొదటి దేశం!
Translate this News: