Dwaraka Tirumala Rao : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అధికారంలో ఉన్న కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana)రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో(RTC Free Journey) మహిళల(Women’s) కు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం ఉన్న విషయం తెలిసిందే. ఇదే తీరుగా ఏపీ(AP) లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
పూర్తిగా చదవండి..APSRTC : ఏపీలో మహిళకు ఫ్రీ జర్నీ.. ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన!
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు జర్నీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమల రావు వివరించారు. ఈ విషయం గురించి ఏపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు.
Translate this News: