Kakinada: గాంధీనగర్‌లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళన
కాకినాడ జిల్లా గాంధీనగర్‌లోని నేషనల్ కాలేజీ ఆప్ నర్సింగ్ ముందు విద్యార్థునులు ఆందోళనకు దిగారు. తమపై ఎండీ వెంకట్రావు, అతని స్నేహితులు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/dwaraka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-2023-09-08T215909.881-jpg.webp)