CM Revanth: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ తెలిపారు. 30 వేల పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, రాష్ట్ర భవిష్యత్తు టీచర్లపైనే ఆధారపడి ఉందన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని చెప్పారు.
పూర్తిగా చదవండి..TG Schools: ఆ సర్కారు బడులకు ఉచిత కరెంటు.. సీఎం రేవంత్ కీలక ప్రకటన!
రాష్ట్రంలోని 30 వేల సర్కారు బడులకు ఉచిత కరెంటును అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పించేందుకు 'అమ్మ సెల్ఫ్ హెల్ప్' గ్రూపులను ప్రవేశపెడతామని తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే తమ లక్ష్యం అన్నారు.
Translate this News: