Free Bus Travel for Woman in Telangana : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా తెలంగాణ(Telangana) లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ఈ స్కీమ్‌ను సజావుగా అమలు చేయడానికి రంగం సిద్ధం చేసే ప్రక్రియను ప్రారంభించింది.
పూర్తిగా చదవండి..Free Bus Journey: రేపటి నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.. అవి ఉండాల్సిందే!
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణంపై గైడ్‌లైన్స్ జారి చేశారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణ సర్వీస్‌లు అందుబాటులో ఉంటాయి. రేపటి(డిసెంబర్ 9) మధ్యాహ్నం నుంచి ఫ్రీ బస్సు సర్వీస్ అమల్లోకి రానుంది.
Translate this News: