/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vh-jpg.webp)
కాంగ్రెస్ అధికారంలోకి ఖాయమన్నారు మాజీ ఎంపీ వి. హనుమంతరావు. ఇటు తెలంగాణలో...అటు కేంద్రంలో కాంగ్రెస్ కొలువుతీరడం గ్యారెంటీ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేర్చిన 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలందరూ కాంగ్రెస్ వైపే చూస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు తప్పించారని ప్రశ్నించారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఓబీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వీహెచ్ పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">