TDP: దొంగ ఓట్లు ఇందుకే సృష్టిస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. 35 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. కేవలం ఓటమి భయంతోనే అధికార పార్టీ ఇలా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tirupati: తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ సాయశక్తుల ప్రయత్నిస్తుందన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. వైసీపీ నాయకుల ఇండ్లలో భారీగా దొంగ ఓట్ల నమోదు అయ్యాయన్నారు. 35 వేలకు పైగా దొంగ ఓట్లు నమోదు అయినట్లు టీడీపీ గుర్తించిందని వ్యాఖ్యానించారు. నగర వాసులు దీన్ని గుర్తించి విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. కేవలం ఓటమి భయంతోనే దొంగ ఓట్లు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల కమిషన్ గుర్తించి సమగ్ర దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దొంగ ఓట్లు చేసిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని కోరారు. అసలు దోషులను బయటపెట్టాలని ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.
కాగా, ఇప్పటికే ఏపీలోని దొంగ ఓట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎక్కువుగా తిరుపతి జిల్లాలో దొంగ ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఈసీ వీటిపై దర్యాప్తు చేపట్టి ఎన్నకలు నిజాయితీగా జరిగేలా చూడాలన్నారు.

Also Read: వైసీపీ వైస్ ఎంపీపీపై దుండగుల దాడి..!
ఎన్నికల కమిషన్ గుర్తించి సమగ్ర దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. దొంగ ఓట్లు చేసిన వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టాలని కోరారు. అసలు దోషులను బయటపెట్టాలని ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ.
Also Read: జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..!