/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/jogi-ramesh-comments-on-chandrababu-naidu.jpg)
Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. విజయవాడలోని జోగి రమేష్ ఇంటిపై ఇద్దరు యువకులు రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది బయటికి రావడంతో యువకులు పరారయ్యారు. కారులో వచ్చి రాళ్లదాడి చేశారని భద్రతా సిబ్బంది తెలిపారు. పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేసింది. కాగా ఇది టీడీపీ, జనసేన నేతల దాడి అంటూ వైసీపీ పేర్కొంది.
మాజీమంత్రి జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన గుండాలు దాడి
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు
AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు
జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరిన… pic.twitter.com/3aFVHqlAbX
— YSR Congress Party (@YSRCParty) June 16, 2024
Follow Us