Rains in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల బీభత్సం

ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రమాదకరస్థాయిని మించి నదులు ప్రవహిస్తున్నాయి. డజన్ల కొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Rains in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల బీభత్సం
New Update

Uttarakhand Rains: ఉత్తరాఖండ్‌లో వర్షాలు, వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి. తెహ్రీ గర్వాల్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ప్రమాదకరస్థాయిని మించి నదులు ప్రవహిస్తున్నాయి. బాలగంగ, ధరమ్‌ గంగా నదులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతికి ఇళ్లు కుప్పకూలుతున్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. డజన్ల కొద్దీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్‌లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భాగేశ్వర్‌లో దేవాలయం కుప్పకూలింది. వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది.

Also Read: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్

#uttarakhand-rains
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe