Love marriage: ప్రేమ వివాహమైనా, కుదిరిన వివాహమైనా భార్యాభర్తల మధ్య అనుబంధం విలువైనది. ఈ సంబంధంలో వాదనలు, తగాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత ఈ చిన్న గొడవలు పెద్ద మలుపు తిరుగుతాయి. వీటన్నింటిని నివారించడానికి, మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి.. ప్రేమ వివాహం చేసుకునే ముందు భాగస్వామిని కొన్ని ప్రశ్నలు అడగాలి. జీవిత భాగస్వామిని అడిగే ప్రశ్నల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Love marriage: ప్రేమ వివాహం చేసుకునే ముందు మీ లవర్‌ను కచ్చితంగా ఈ ప్రశ్నలు అడగండి!
సంబంధంలో వాదనలు, తగాదాలు జరుగుతూనే ఉంటాయి. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత చిన్న గొడవలు పెద్ద మలుపు తిరుగుతాయి. ప్రేమ వివాహం చేసుకునే ముందు భాగస్వామిని తప్పనిసరిగా కొన్ని ప్రశ్నలు అడిగితే సంబంధం ఎక్కువ కాలం ఉంటుంది. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.
Translate this News: