Fire Accident in Vijayawada TVS Showroom: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కేపీనగర్ ప్రాంతంలో టీవీఎస్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందడంతో షోరూమ్‌లో ఉన్న బైక్ లతో పాటు గోదాంలో ఉన్న సుమారు 300 బైక్ ల వరకు బూడిద పాలు అయ్యాయి.
పూర్తిగా చదవండి..Fire Accident: టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం..300 బైక్ లు బూడిద!
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో టీవీఎస్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారు జామున ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
Translate this News: