BIG BREAKING: భారీ అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవ దహనం

కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

New Update
Fire Accident : ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఆ ప్రాంతాలను చుట్టుముట్టిన రసాయన పొగ

Kuwait Mangaf Fire: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 41 మంది సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భారతీయులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు