Filmfare Awards South 2024-Tamil: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. తమిళ్ లో సత్తా చాటిన 'చిత్తా', 'పొన్నియిన్‌ సెల్వన్‌2'

Filmfare Awards South 2024-Tamil: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్..  తమిళ్ లో సత్తా చాటిన 'చిత్తా', 'పొన్నియిన్‌ సెల్వన్‌2'
New Update

Filmfare Awards South 2024: 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. 69వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2024 వేడుకల్లో తెలుగులో బలగం, దసరా సినిమాలు సత్తా చాటగా.. తమిళ్ లో సిద్దార్థ్ 'చిత్తా', విక్రమ్ పొన్నియన్ సెల్వన్ సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రాలుగా చిత్తా, విక్రమ్ పొన్నియన్ సెల్వన్2, ఉత్తమ నటుడిగా విక్రమ్ అవార్డులు అందుకున్నారు. ఏ కేటగిరీలో ఎవరు అవార్డులు సొంతం చేసుకున్నారో పూర్తి లిస్ట్ ఇక్కడ చూడండి.

69th తమిళ్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లిస్ట్

  • ఉత్తమ చిత్రం: చిత్తా, 'పొన్నియిన్‌ సెల్వన్‌2'
  • బెస్ట్ డైరెక్టర్: ఎస్‌యూ అరుణ్‌ కుమార్‌ (చిత్తా) తెలుగులో చిన్నా
  • బెస్ట్ యాక్టర్: విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
  • ఉత్తమ నటి: నిమేషా సజయన్‌ (చిత్తా)
  • ఉత్తమ యాక్టర్ (క్రిటిక్స్‌): సిద్ధార్థ్‌ (చిత్తా)
  • ఉత్తమ యాక్ట్రెస్ (క్రిటిక్స్‌): ఐశ్వర్య రాజేశ్‌ (ఫర్హానా), అపర్ణ దాస్‌ (దాదా)
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): వెట్రిమారన్‌ పార్ట్ 1
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ : ఫహద్‌ ఫాజిల్‌ (మామన్నన్‌)
  • ఉత్తమ సహాయ నటి: అంజలి నాయర్‌ (చిత్తా)
  • బెస్ట్ సింగర్ మేల్: హరిచరణ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌2)
  • బెస్ట్ సింగర్ ఫిమేల్ : కార్తికా వైద్యనాథన్‌ (చిత్తా)
  • బెస్ట్ సినిమాటోగ్రఫీ: రవి వర్మన్‌ (పీఎస్ 2)
  • ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి (పీఎస్ 2)
  • బెస్ట్ లిరిసిస్ట్: ఇలంగో కృష్ణన్‌ (అగ నగ.. పీఎస్ 2)
  • ఉత్తమ మ్యూజిక్ : దిబు నినాన్‌ థామస్‌, సంతోష్‌ నారాయణన్‌ (చిత్తా)

Also Read: Filmfare Awards South 2024: బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట.. ఉత్తమ దర్శకుడిగా వేణు - Rtvlive.com

#tamil-filmfare-awards-2024 #filmfare-awards-south-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe