/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/man-2.jpg)
Warangal :వరంగల్ (Warangal) - గాంధీనగర్‌లో ప్రేమ్ సాగర్ (Prem Sagar), అరవింద్ (Aravind) స్నేహితులు. ఇద్దరు కలిసి ఒక హోటల్‌లో బిర్యానీ (Biryani) తిన్నారు. బిల్ రూ.59 అవ్వగా అరవింద్ రూ.60 కొట్టాడు. దీంతో ప్రేమ్ సాగర్.. ఒక్క రూపాయి ఇచ్చేంత పెద్దొడివి అయ్యవురా అంటూ ఎగతాళి చేశాడు. ఇది కాస్త ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది. కొపంలో అరవింద్, ప్రేమ సాగర్‌ను పక్కకు తొశాడు. దీంతో ప్రేమ సాగర్ ఒక రాయి మీద పడ్డాడు. మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయాడు.
Also Read : కిడ్నీ సమస్యకు ఈ అలవాట్లతో చెక్ పెట్టేయండి!
Follow Us