New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Minor-Girl-Rape-Case.jpg)
తాజా కథనాలు
ఢిల్లీలో మరో దారుణం జరిగింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహిళా హోస్టెస్‌పై ట్యాక్సీ బైకర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సిమన్ బొలివర్ మార్గ్‌లో ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్లి లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు జైవీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.