/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/father.jpg)
Daughter Killed Father: నచ్చని పెళ్లి సంబంధం తెచ్చాడని..కన్న తండ్రిని కిరాతకంగా కొట్టి చంపింది ఓ కశాయి కూతురు. ఈ దారుణమైన సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో (Madanapalle) చోటుచేసుకుంది. జీఆర్టీ స్కూల్ టీచర్ దొరస్వామి తన కూతురికి పెళ్లి సంబంధం కుదిర్చాడు.
Also Read: కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి!
అయితే, సంబంధం వద్దని కూతురు చెప్పినా తండ్రి ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన కూతురు.. తండ్రిని చపాతీల కర్ర, ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసింది. ఘటనపై సమాచారం అందుకున్నపోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కూతురిని అదుపులోకి తీసుకున్నారు.