New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Old-Farmer-.jpg)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మంద్‌సౌర్ కు చెందిన ఓ రైతు తన భూమిని కొందరు ఫేక్ డాక్యుమెంట్స్ తో ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేయడానికి కలెక్టర్ ఆఫీసుకు వచ్చాడు. అక్కడ అతనిని అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా పొర్లు దండాలు పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు.