AP News: ఏపీ యువతకు అదిరిపోయే శుభవార్త.. ఫ్రీగా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సు!

ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవల్ మెంట్ పై ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ కథనంలోకి వెళ్లి తెలుసుకోండి.

Govt Jobs : నిరుద్యోగులను అదిరిపోయే శుభవార్త.. డిగ్రీ అర్హతతో 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
New Update

AP News: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. ఫ్యాప్సీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంపై ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. ఈనెల 27 నుంచి వారం రోజుల పాటు తయారీ, సేవా రంగాల్లో యూనిట్లు ఏర్పాటుకున్న అవకాశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తారని పేర్కొంది. ఎంఎస్ఎంఈ రంగంలో నిపుణులు, చార్టెడ్ అకౌంటెంట్లు, లీటర్ ఇంప్లిమెంటర్లు, మార్కెటింగ్ నిపుణులు, వివిధ శాఖ అధిాకరులు శిక్షణ అందిస్తారని తెలిపారు.

మార్చి 27 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఫ్యాప్సీ సర్టిఫికేట్ అందిస్తుంది. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉన్నట్లయితే..93914 22821, 87122 31969 మెయిల్ ఐడీ durgaprasad@fapcci.in లలో సంప్రదించాలని పేర్కొంది.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత నైపుణ్యవంతులను చేసే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సును రూపొందించారు. ఈ ఆన్‌లైన్‌ సర్టిఫికేట్‌ కోర్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతీ, యువకులు చేరవచ్చు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో తయారీ రంగంలో, సేవా సంస్థలు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను స్థాపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్‌ రంగంలోని EMSE విభాగానికి చెందిన నిపుణులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, ప్రాక్టీస్‌ చేస్తున్న లీగల్‌ ఇంప్లిమెంటర్లు, మార్కెటింగ్‌ నిపుణులు, ప్రభుత్వ అధికారులు తమ అనుభవాలను ట్రైనీలతో పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు.

ఇది కూడా చదవండి: పేటీఎం వాడే వారికి శుభవార్త.. ఆ సేవలు మళ్లీ స్టార్ట్!

#entrepreneurship-development #food-processing-certificate-online #fapcci-online-certificate-course #fapcci-online-certificate-course-in-food-processing #fapcci #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe