New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/family-suicide-1-jpg.webp)
Family Suicide In Anakapalli District : అనకాపల్లి(Anakapalli) జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య(Suicide) కు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్య తో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందారు. కుసుమ అనే తొమ్మిదేళ్ల పాప ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALSO READ:
తాజా కథనాలు
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg )
 Follow Us
 Follow Us