Vikarabad : నకిలీ విత్తనాలు (Fake Seeds) దొరకడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా ఎక్ మై గ్రామంలో 415 కిలోల నకిలీ పత్తి విత్తనాలను (Cotton Seeds) తరలిస్తున్నవెంకట్ రాములు, బోయిని విఠలప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Telangana : నకిలీ విత్తనాల గుట్టు రట్టు.. అదుపులో ఇద్దరు నిందితులు!
Translate this News: