Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. అంతా అనుకున్నట్టే.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా 

అందరూ ఆసక్తి గా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. దాదాపుగా ముందునుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే ఈ పోల్స్ ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీ కి ఎంత అవకాశం ఉంది అనే విషయాన్ని ఏ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఈ ఆర్టికల్ లో చూడొచ్చు 

Exit Polls 2024: ఎగ్జిట్ పోల్స్ సంచలనం.. అంతా అనుకున్నట్టే.. అక్కడ అలా.. ఇక్కడ ఇలా 
New Update

Exit Polls 2024 :  ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు (Exit Poll Results) వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎలా స్పందించారు అనేది తెలుస్తోంది. ఇది పూర్తి ఫలితాలను ఎంతవరకూ ప్రతిఫలింప చేస్తుంది అనేది పక్కన పెడితే.. ఎన్నికలు (Elections) జరిగిన దాదాపు పక్షం రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన అంచనాలు ప్రజల్ని కాస్త ఊపిరి తీసుకునేలా చేస్తున్నాయి. 

లోక్ సభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాబోతోన్నదని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఛరిష్మా మరోసారి బీజేపీని అధికార పీఠంపై కుర్చోపెట్టనుంది.

ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్టాల్లో ఏ పార్టీకి ఎలాంటి ఫలితాలు దక్కబోతున్నాయి అనేది పరిశీలిస్తే.. 

ఏపీలో.. మొత్తం స్థానాలు 25. ఇక్కడ మెజార్టీ స్థానాలను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి గెలుచుకోవచ్చని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఏ సంస్థ ఎలాంటి ఫలితాలను ప్రకటించిందంటే.. 

ఆంధ్రప్రదేశ్‌ లోక్‌సభ ఎగ్జిట్‌ పోల్స్‌ : 

ఏబీపీ - సీ - ఓటర్‌

  • టీడీపీ +: 21-25
  • వైసీపీ: 0-4
  • ఇతరులు: 0

న్యూస్‌-18

  • టీడీపీ +: 19-22
  • వైకాపా: 5-8
  • ఇతరులు: 0

ఆరా మస్తాన్‌:

  • వైసీపీ: 13-15
  • టీడీపీ:10-12

ఆత్మసాక్షి:

  • వైసీపీ: 17
  • టీడీపీ: 08

రేస్‌:

  • వైసీపీ-19
  • టీడీపీ- 06

టైమ్స్‌ నౌ-ఈటీజీ:

  • వైసీపీ: 14
  • టీడీపీ-11

పయనీర్‌

  • టీడీపీ+ : 20+
  • వైసీపీ: 5
  • ఇతరులు: 0

ఇండియా న్యూస్‌ -డీ- డైనమిక్స్‌

  • టీడీపీ +: 18+
  • వైసీపీ: 7
  • ఇతరులు: 0

సీఎన్‌ఎక్స్‌

  • టీడీపీ: 13-15
  • వైసీపీ: 3-5
  • జనసేన: 2
  • బీజేపీ : 4-6
  • ఇతరులు: 0

చాణక్య స్ట్రాటజీస్‌

  • టీడీపీ+: 17-18
  • వైసీపీ: 6-7
  • ఇతరులు: 0

రైజ్‌

  • టీడీపీ +: 17-20
  • వైసీపీ : 7-10

ఇండియా టీవీ

  • టీడీపీ: 13-15
  • వైసీపీ: 3-5
  • జనసేన: 2
  • బీజేపీ : 4-6
  • ఇతరులు: 0

కేకే సర్వేస్‌

  • తెటీడీపీ: 17
  • వైసీపీ: 0
  • జనసేన: 2
  • బీజేపీ: 6
  • ఇతరులు: 0

పీపుల్స్‌ పల్స్‌

  • టీడీపీ: 13-15
  • వైసీపీ: 3-5
  • జనసేన: 2
  • బీజీపీ : 2-4
  • ఇతరులు: 0

జన్‌కీబాత్‌

  • కాంగ్రెస్‌:  4-7
  • బీఆర్ఎస్ : 0-1
  • బీజేపీ  9-12
  • ఎంఐఎం: 01
  • ఇతరులు: 0

తెలంగాణ విషయానికి వస్తే.. కారు జోరుకు బ్రేకులు పడినట్టే కనిపిస్తోంది.. ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఎలా ఉందని సర్వ్ సంస్థలు చెప్పాయి అంటే.. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలున్నాయి. వివిధ సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి:

ఆరా మస్తాన్‌ సర్వే

  •  బీజేపీ: 8-9, 
  • కాంగ్రెస్‌: 7-8, 
  • బీఆర్‌ఎస్‌: 0 
  • ఎంఐఎంకి: 1 

పోల్‌ లాబొరేటరీ

  • కాంగ్రెస్‌: 8-10
  • బీజేపీ: 5-7 
  • బీఆర్‌ఎస్‌ 0-1
  • ఎంఐఎం 1 

ఇండియా టుడే

  • కాంగ్రెస్‌కి 6-8
  • బీజేపీకి 8-10 
  • బీఆర్‌ఎస్‌ 0-1
  • ఎంఐఎం 1 

పోల్‌ స్టార్ట్‌

  • బీజేపీకి 8-9
  • కాంగ్రెస్‌కు 7-8
  • బీఆర్‌ఎస్‌కు 0 
  • ఎంఐఎంకి 1 

ఏబీపీ-సీ ఓటర్‌

    • కాంగ్రెస్‌:  7-9
    • బీఆర్ఎస్ : 0
    • బీజేపీ  7-9
    • ఎంఐఎం: 01
    • ఇతరులు: 0

పార్థ చాణక్య

  • కాంగ్రెస్‌ 9-11 సీట్లు
  • బీజేపీ 5-7
  • ఎంఐఎం 1 

ఆపరేషన్‌ చాణక్య 

  • కాం‍గ్రెస్‌ 7
  • బీజేపీ 8
  • ఎంఐఎం 1 

ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్‌

  • కాంగ్రెస్‌:  6-8
  • బీఆర్ఎస్ : 0-1
  • బీజేపీ  8-10
  • ఎంఐఎం: 01
  • ఇతరులు: 0

ఆరా

  • కాంగ్రెస్‌:  7-8
  • బీఆర్ఎస్ : 0
  • బీజేపీ  8-9
  • ఎంఐఎం: 01
  • ఇతరులు: 0

 పీపుల్స్‌ పల్స్‌

    • కాంగ్రెస్‌:  7-9
    • బీఆర్ఎస్ : 0-1
    • బీజేపీ  6-8
    • ఎంఐఎం: 01
    • ఇతరులు: 0

ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే.. దాదాపు అన్ని సంస్థలు బీజేపీ కూటమికే జై కొట్టాయి. వరుసగా మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ప్రమాణ శ్వీకారం చేయవచ్చని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. వివిధ సంస్థల లెక్కలు ఇలా ఉన్నాయ్.. 

దైనిక్‌ భాస్కర్‌ .. 

  • ఎన్డీయే: 281-350
  • ఇండియా కూటమి: 145-201

రిపబ్లిక్ - పీ మార్క్ 

  • ఎన్డీయే: 359
  • ఇండియా: 154
  • ఇతరులు: 30 

ఇండియా న్యూస్ - డీ డైనమిక్స్ 

  • ఎన్డీయే:371
  • ఇండియా: 125
  • ఇతరులు: 47

రిపబ్లిక్ భారత్ - మ్యాట్రిజ్ 

  • ఎన్డీయే: 353-368
  • ఇండియా: 118-133
  • ఇతరులు: 43-48

జన్ కీ బాత్: 

  • ఎన్డీయే: 362-392
  • ఇండియా: 141-161
  • ఇతరులు: 10-20

న్యూస్ నేషన్: 

  • ఎన్డీయే: 340-378
  • ఇండియా: 153-169
  • ఇతరులు: 21-23

న్యూస్‌ నేషన్‌ సర్వే

  • ఎన్డీయే: 342-378
  • ఇండియా కూటమి: 153-169
  • ఇతరులు: 21-23

జన్‌కీబాత్‌ సర్వే.. 

  • ఎన్డీయే 362- 392
  • ఇండియా కూటమి 141-161
  • ఇతరులు - 10-20

ఇండియా న్యూస్‌ - డీ డైనమిక్స్‌ సర్వే

  • ఎన్డీయే- 371
  • ఇండియా - 125
  • ఇతరులు - 47
  • రిపబ్లిక్‌ భారత్‌- మ్యాట్రిజ్‌ సర్వే
    • ఎన్డీయేకు 353- 368
    • ఇండియా 118-133
    • ఇతరులు 43-48

#ap-elections-2024 #exit-polls
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe