West Godavari: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఒక దొంగ అంటూ ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని జోగి రమేష్ చేసిన అవినీతి అంత ఇంతా కాదన్నారు. ఈ దొంగ రమేష్ అగ్రిగోల్డ్ భూములు కూడా వదల్లేదు అంటూ ఆయన ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..AP: జోగి రమేష్ ఒక దొంగ.. మాజీ ఎమ్మెల్సీ రామ్మోహన్ సెన్సేషనల్ కామెంట్స్..!
జోగి రమేష్ మంత్రిగా ఉన్నపుడు 2600 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆరోపించారు. బీసీ కాబట్టే తనపై ఈ అక్రమ కేసులు పెడుతున్నారని ఇప్పుడు జోగి రమేష్ అంటుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జోగి ఒక దొంగ అంటూ ధ్వజమెత్తారు.
Translate this News: