Vizag: విశాఖలో మాజీ సైనికుడి గొంతు కోసి హత్య!

విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యారు.మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు

New Update
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త

Gajuwaka Murder: విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు (Ex-serviceman) దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వెంటాడి మరి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు. స్థల వివాదంలో తరచూ గొడవలు జరుగుతుందడంతో హత్యకు స్కెచ్ వేసి ప్లాన్ ప్రకారం హత్య చేశారు.

హత్య చేసిన అనంతరం నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఎవరైనా కావాలని హత్య చేయించారా.. లేక దుండగులే చేశారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఈ హత్యా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Also Read: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు