Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. రేపు కడప విమాశ్రయానికి చేరుకొని రోడ్డు మార్గం ద్వారా ఇడుపులపాయకు చేరుకుంటారు. మూడు రోజులు పాటు పులివెందులలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో జగన్ ఉండనున్నారు.
పూర్తిగా చదవండి..Jagan: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్
AP: రేపు కడప జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ నెల 8వ తేదీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజులు పాటు పులివెందులలో కార్యకర్తలకు, నేతలకు అందుబాటులో జగన్ ఉండనున్నారు.
Translate this News: