Austria v/s Netherlands : సరిగ్గా ముప్పై ఆరేళ్ళ క్రితం జూన్ 25న నెదర్లాండ్స్ ఫుట్ బాల్ జట్టు ఒక సంచలనం సృష్టించింది. యూరో ఛాంపియన్ షిప్(European Championship) ఫైనల్స్ లో బలమైన సోవియట్ రష్యాపై 2-0 స్కోరుతో గెలిచింది. సరిగ్గా ఇప్పుడు అంటే 2024లో అటువంటి అద్భుతమే మరోటి జరిగింది. కానీ, ఈసారి ఒదిన జట్టు డచ్ జట్టు కావడం విశేషం. ఫుట్ బాల్ టీమ్స్ లో శక్తివంతమైన జట్టుగా పేరుపొందిన నెదర్లాండ్స్ ను చిన్న టీమ్ గా చెప్పుకునే ఆస్ట్రియా షాక్ కి గురిచేసింది. గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన ఏడు మ్యాచ్ లలో నెదర్లాండ్స్ జట్టు గెలిచింది. ఒక్క 1990లో మాత్రమే ఆస్ట్రియా గెలిచింది. నెదర్లాండ్స్ మేనేజర్ రోనాల్డ్ కొమన్(Ronald Coman) తన టీమ్ ను ఎంత ప్రోత్సహించినా.. సెల్ఫ్ గోల్స్ రూపంలో వారిని పరాజయం వెంటాడింది.
పూర్తిగా చదవండి..Euro 2024 : ఫుట్ బాల్ చరిత్రలో తిరుగులేని నెదర్లాండ్స్ ను ఓడించిన ఆస్ట్రియా
ముప్పై-ఆరు సంవత్సరాల క్రితం, జూన్ 25న, రుడ్ గుల్లిట్ , మార్కో వాన్ బాస్టెన్లతో కూడిన నెదర్లాండ్స్ జట్టు, డచ్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన రోజులలో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ల ఫైనల్లో 2-0తో సోవియట్ యూనియన్ను ఓడించింది
Translate this News: