/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pocharam-1-jpg.webp)
బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్సు వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దమ్మున్న లీడర్ ను కాబట్టే అధిష్టానం తనకు బాన్సువాడ టికెట్ కేటాయించిందని తెలిపారు. గరీబోళ్లకు స్కీంలు చేరవేసేలా పనిచేస్తానన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి నడవడానికి వస్తలేదు..ప్రజలకు దగ్గరకు వెళ్లి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని రవీందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ఏనుగు రవీందర్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.
" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">