Telangana Elections 2023: నడవడానికే వస్తలేదు ఇంకేం గెలుస్తడు...పోచారంపై...ఏనుగు సెటైర్లు.!!
బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి. బాన్సు వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్య స్పందన వస్తుందన్నారు. దమ్మున్న లీడర్ ను కాబట్టే అధిష్టానం తనకు బాన్సువాడ టికెట్ కేటాయించిందని తెలిపారు.